Site icon vidhaatha

జొన్నగిరి ఎస్సై సురేష్ సస్పెండ్ ⁉️

విధాత:తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి ఎస్సైగా పనిచేస్తున్న సురేష్ ను జిల్లా ఎస్పి గురువారం సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు సమాచారం. జొన్నగిరి ఎస్సైగా పనిచేస్తున్న సురేష్ ఒక కేసును తారుమారు చేశారని ఆరోపణలున్నాయి.అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని నెపంతో జిల్లా ఎస్పీ వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఎస్ ఐ సస్పెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది…!!

Exit mobile version