మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు సచి వాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరుగనుంది. ★ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా…★ రాష్ట్రం లో కర్ఫ్యూ సడలింపు, కోవిడ్ తాజా పరిస్థితులు, నివారణకు ప్రభుత్వం చేబడుతున్న కార్యక్రమాలు,★ వాక్సినేషన్ తదితర అంశాలపై★ జూలై నెలలో నిర్మాణం చేపట్టే మూడు లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపై,★ దిశా చట్టం అమలుపై,★ ప్రధాన సమస్యగా మారిన తెలంగాణ జలవివాదం పైన,★ కొత్త […]

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు సచి వాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరుగనుంది.
★ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ప్రధానంగా…
★ రాష్ట్రం లో కర్ఫ్యూ సడలింపు, కోవిడ్ తాజా పరిస్థితులు, నివారణకు ప్రభుత్వం చేబడుతున్న కార్యక్రమాలు,
★ వాక్సినేషన్ తదితర అంశాలపై
★ జూలై నెలలో నిర్మాణం చేపట్టే మూడు లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపై,
★ దిశా చట్టం అమలుపై,
★ ప్రధాన సమస్యగా మారిన తెలంగాణ జలవివాదం పైన,
★ కొత్త ఐటీ పాలసీకి మంత్రిమండలి ఆమోదం తెలపడం,
★ పేదల ఇళ్లపట్టాల క్రమబద్దీకరణకు ఆమోదం,
★ జాబ్ క్యాలెండర్ పై వస్తున్న నిరసనలపై,
★ ఖాళీగా ఉన్నమండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం ప్రత్యేకంగా శాసనమండలి సమావేశం నిర్వహణపై,
★ విద్యా సంస్థల పునః ప్రారంభం,
★ అసెంబ్లీ సమావేశాలు,
★ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కోర్టు తీర్పులు
తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.