విధాత:కదిరి పట్టణంలో సిమెంటు లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో వాహనం నడిపిన లారీ డ్రైవర్.. ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద విరిగిన విద్యుత్ స్తంభం..పలు వాహనాలు ధ్వంసమయ్యాయి..లారీ బీభత్సంతో పట్టణ ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఎట్టకేలకు పట్టణ పోలీసులు హిందూపురం క్రాస్ వద్ద లారీని నిలువరించి, డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.