పలాస: కోవిడ్ రెండవ దశ వైరస్ ప్రభవంతో తల్లిదండ్రులను కోల్పోయిన కొడుకుని ఆదుకున్న ప్రభుత్వం. పదిలక్షల రూపాయలు డిపాజిట్ పత్రాలు బత్తిని గణేష్ అనే బాలుడుకి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం తన కార్యాలయంలో అందించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన బత్తిని గణేష్ తల్లిదండ్రులు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందిన విషయం తెలుసుకుని మంత్రి స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందించారు. పది లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్ పత్రాలను స్థానిక పెద్దల సమక్షంలో కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో డొక్కరి దానయ్య, బత్తిన లక్ష్మణరావు, మామిడి సింహాద్రి, సొర్ర డిల్లీరావు లు పాల్గొన్నారు.
అనాధ బాలుడుకి పది లక్షల డిపాజిట్ అందించిన అప్పలరాజు
<p>పలాస: కోవిడ్ రెండవ దశ వైరస్ ప్రభవంతో తల్లిదండ్రులను కోల్పోయిన కొడుకుని ఆదుకున్న ప్రభుత్వం. పదిలక్షల రూపాయలు డిపాజిట్ పత్రాలు బత్తిని గణేష్ అనే బాలుడుకి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం తన కార్యాలయంలో అందించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన బత్తిని గణేష్ తల్లిదండ్రులు ఇటీవల కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందిన విషయం తెలుసుకుని మంత్రి స్పందించి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు […]</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు