ఈత సరదా నిండు ప్రాణం బలితీసుకుంది
విధాత: విజయవాడ కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన 4 విద్యార్థుల్లో ఒకరు మృతి చెందారు.బస్టాండ్ సమీపంలోని కృష్ణవేణిఘాట్ లో సరదాగా ఆదివారం సాయంత్రం ఈతకు వెళ్లిన 4 గురు విద్యార్థులల్లో ఒకరు గల్లంతవ్వగా ఈరోజు గాలింపు చేపట్టగా బయటపడ్డ మృతదేహం.మృతుడు స్థానిక పూర్ణనందంపేటకు చెందిన మైనర్ బాలుడు సన్నీగా గుర్తించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కృష్ణలంక పోలీసులు.