మోడీకి ఎంపీ బాలశౌరి లేఖ

విధాత‌(ఢిల్లీ): దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో మెడికల్ ఆక్సిజన్, రెమిడిసివర్ మొదలైన వాటిపై GST రేటును 28 శాతం నుంచి 12 శాతనికి ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు తగ్గించాలని తీసుకున్న నిర్ణయం పై స్పందించిన ఎం.పి. వీటి అన్నింటినీ సున్నా శాతం స్లాబులోనికి తీసుకు రావాలని కోరిన బాలశౌరి. జూన్ 30 వరకు మాత్రమే వర్తింప జేసిన ఈ తగ్గింపు రేట్లు, కరోనా మహమ్మారి పూర్తిగా నిర్మూలన అయ్యేవరకు […]

  • Publish Date - May 9, 2021 / 10:45 AM IST

విధాత‌(ఢిల్లీ): దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో మెడికల్ ఆక్సిజన్, రెమిడిసివర్ మొదలైన వాటిపై GST రేటును 28 శాతం నుంచి 12 శాతనికి ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ వరకు తగ్గించాలని తీసుకున్న నిర్ణయం పై స్పందించిన ఎం.పి.

వీటి అన్నింటినీ సున్నా శాతం స్లాబులోనికి తీసుకు రావాలని కోరిన బాలశౌరి. జూన్ 30 వరకు మాత్రమే వర్తింప జేసిన ఈ తగ్గింపు రేట్లు, కరోనా మహమ్మారి పూర్తిగా నిర్మూలన అయ్యేవరకు కొనసాగించాలని విజ్ఞప్తి. వీటితో పాటు అంబులెన్సులపై ఉన్న 28% GST ని కూడా పూర్తిగా తొలగించాలని ప్రధానమంత్రిని కోరిన బాలశౌరి. GST కౌన్సిల్ సమావేశాన్ని అత్యవసరంగా సమావేశపరచాలని లేఖలో ప్రధాని ని కోరిన ఎంపీ బాలశౌరి.

Latest News