ఆత్మీయుడికి అశృనివాళి

విధాత‌:తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండీ పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషిస్తూ… నాతో ఎంతో ఆత్మీయ అనుబంధం కలిగిన పి.ఆర్. మోహన్ కడసారి చూపు కోసం శ్రీకాళహస్తి వెళ్ళాను. మోహన్ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పానన్నారు నారా చంద్రబాబునాయుడు.