అమరావతి: ఏపీ కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయు డు,ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, కార్యక్రమా ల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చిత్రపటాల ను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించి నట్లు సమాచారం. ఆయన ఆదేశంతో వెంటనే పలు కార్యాలయాల్లో ఇద్దరి ఫొటోలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం ల ఫోటోలు
ఏపీ కేబినెట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సముచిత స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు నాయు డు,ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు