మంత్రాలయం మఠంలో మానసిక రోగి హల్చల్
విధాత:మంత్రాలయం రాఘ వేంద్ర మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు.మంత్రాలయానికి చేరుకున్న ఆయన తలనీలాలు సమ ర్పించారు . నిక్కరుతో ఆల యంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకు న్నారు . దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసభ్యక రంగా ప్రవర్తించాడు . అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా దాడికి యత్నించాడు . దీంతో కర్ర తీసుకుని రోగిని పంపే శారు . ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది . […]

విధాత:మంత్రాలయం రాఘ వేంద్ర మఠంలో ఓ మాన సిక రోగి హల్చల్ చేశాడు.మంత్రాలయానికి చేరుకున్న ఆయన తలనీలాలు సమ ర్పించారు . నిక్కరుతో ఆల యంలోకి వెళ్లడంతో సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకు న్నారు . దీంతో సిబ్బందితో వాగ్వాదానికి దిగి అసభ్యక రంగా ప్రవర్తించాడు . అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేయగా దాడికి యత్నించాడు . దీంతో కర్ర తీసుకుని రోగిని పంపే శారు . ఇది సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది . మంత్రాలయానికి వచ్చిన ఆ వ్యక్తి సాయంత్రం చాక్లెట్లు పంచడం , స్నానం కోసం అధిక షాంపూలు కొనడం , బిచ్చగాళ్లకు పర్సు ఇచ్చి పోయిందని చెబుతూ నది ఒడ్డున విచిత్రంగా ప్రవ ర్తించారని వ్యాపారులు తెలి పారు . పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కాని స్టేబుల్ విచారించారు .