విధాత: గుంటూరు నగర శివారులో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .మోతడకలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్ పై గుంటూరు వెళ్తున్న సమయంలో కొందరు యువకులు వారిపై కర్రతో దాడి చేశారు .యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు .యువతి , యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం..
<p>విధాత: గుంటూరు నగర శివారులో ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది .మోతడకలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి తన స్నేహితులతో కలిసి బైక్ పై గుంటూరు వెళ్తున్న సమయంలో కొందరు యువకులు వారిపై కర్రతో దాడి చేశారు .యువతిని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లేందుకు యత్నించారు .యువతి , యువకుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.</p>
Latest News

వైరల్..చేతులపై నుంచి 100 కార్లు..శరీరంపై నుంచి 100 బైక్ లు !
ఆస్తులు దానం చేసింది నేను కాదు..అదంతా ఫేక్ న్యూస్ : సీపీఐ నేత నారాయణ
భారత్కు ఐఎండీ హెచ్చరిక.. ఎల్నినో అధికారికంగా ప్రారంభం!
హైదరాబాద్ లో కాక్రోచ్ ల ధర్నా
స్కాలర్షిప్స్ పంపిణీలో రష్మిక ఇన్స్పైరింగ్ స్పీచ్
ఘనంగా ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్
వైరల్.. నాగబంధం సినిమా అనంత పద్మనాభ స్వామి విగ్రహం
వైరల్ వీడియో..రోప్ జంపింగ్ లో మహిళ దుర్మరణం
ఎగిరే కార్లు ‘జెట్సన్ వన్’వచ్చేస్తున్నాయ్ !
స్థిరంగా బంగారం, వెండి ధరలు