Ravulapalem | ఏసీబీకి చిక్కిన రావులపాలెం సీఐ
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధకశాఖ అధికారుల దాడిలో సీఐ ఆంజనేయులు లంచం సొమ్ముతో ఏసీబీకి చిక్కారు

విధాత: ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం పోలీస్ స్టేషన్ పై అవినీతి నిరోధకశాఖ అధికారుల దాడిలో సీఐ ఆంజనేయులు లంచం సొమ్ముతో ఏసీబీకి చిక్కారు. 50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు స్టేషన్ రికార్డులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.