శ్రీశైలంలో టూరిజం రోప్ వే మరియు బోట్ షికార్ పునః ప్రారంభం
విధాత:ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు నిర్వహిస్తున్న రోప్ వే మరియు బోట్ షికారు కరోనా వల్ల లాక్ డౌన్ విధించడంతో సుమారు రెండు నెలల పాటు నిలుపుదల చేశారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగీ రోప్ వే ను పునః ప్రారంభిస్తున్నట్లు టూరిజం మేనేజర్ పెంచల్ రెడ్డి తెలిపారు.