విధాత :రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది.ఈమేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేలం పాట కోసం శనివారం అప్పు మొత్తాన్ని నోటిఫై చేసింది.ఈ నెల 13న వేలం జరగనుంది. 30 ఏళ్ల దీర్ఘకాలిక రుణం కింద రూ.2,000 కోట్లు తీసుకోనుంది.