ఏపీలో ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష
విధాత:కోర్టు ఉత్తర్వులు అమలుచేయని కారణంగా ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‍లకు వారం జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు.కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని.. ఏప్రిల్‍లో ఆదేశాలు ఇచ్చినా - అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ - వారం రోజులు […]

విధాత:కోర్టు ఉత్తర్వులు అమలుచేయని కారణంగా ఏపీకి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‍లకు వారం జైలు శిక్ష విధించింది ఏపీ హైకోర్టు.కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 36 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని.. ఏప్రిల్‍లో ఆదేశాలు ఇచ్చినా – అప్పటి నుంచి రెగ్యులరైజ్ చేయకపోవడంతో పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది.ఇవాళ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరైన చిరంజీవి చౌదరి, గిరిజాశంకర్ – వారం రోజులు జైలు శిక్ష విధించిన హైకోర్టు.