విధాత: వైకాపా ఎమ్మెల్యేలు కొందరు హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే సీఎం జగన్ మౌనంగా ఎందుకు ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని దేవాలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు జిల్లా వినుకొండలో సోము వీర్రాజు పర్యటించారు. ఓటు బ్యాంకు మత రాజకీయాల నడుమ రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆయన విమర్శించారు.
జగన్ మౌనమెందుకు?
<p>విధాత: వైకాపా ఎమ్మెల్యేలు కొందరు హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడుతుంటే సీఎం జగన్ మౌనంగా ఎందుకు ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. గోవధ చట్టాన్ని రద్దు చేయాలన్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలోని దేవాలయాల సందర్శన కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు జిల్లా వినుకొండలో సోము వీర్రాజు పర్యటించారు. ఓటు బ్యాంకు మత రాజకీయాల నడుమ రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆయన విమర్శించారు.</p>
Latest News

12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు