డాక్టర్ కత్తి పద్మారావు కు వైయస్సార్ లైఫ్ టైమ్ అవార్డు

విధాత:డాక్టర్ కత్తి పద్మారావు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్ లైఫ్ టైమ్ అవార్డు ఆహ్వాన పత్రం నీ బుధవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పొన్నూరు లోని డాక్టర్ కత్తి పద్మారావు గృహంలో అందజేశారు. కత్తి పద్మారావు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ కత్తి పద్మారావు మర్యాదపూర్వకంగా దుశ్శాలువ తో సన్మానించారు. అనంతరం కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన విజయవాడలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందని అన్నారు. అవార్డు అందుకునేందుకు కత్తి […]

డాక్టర్ కత్తి పద్మారావు కు వైయస్సార్ లైఫ్ టైమ్ అవార్డు

విధాత:డాక్టర్ కత్తి పద్మారావు కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వైయస్సార్ లైఫ్ టైమ్ అవార్డు ఆహ్వాన పత్రం నీ బుధవారం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పొన్నూరు లోని డాక్టర్ కత్తి పద్మారావు గృహంలో అందజేశారు. కత్తి పద్మారావు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ కత్తి పద్మారావు మర్యాదపూర్వకంగా దుశ్శాలువ తో సన్మానించారు.

అనంతరం కలెక్టర్ వివేక్ యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన విజయవాడలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుందని అన్నారు. అవార్డు అందుకునేందుకు కత్తి పద్మారావు హాజరు కావాలని కోరారు. అవార్డుతోపాటు 10 లక్షల నగదు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.