వారెవ్వా.. యానిమల్ బ్యూటీ అందాలతో అదరహో అనిపిస్తుందిగా.. క్లీవేజ్ షోకి అంతా ఫిదా

డిసెంబర్ 1న యానిమల్ చిత్రం విడుదల కాగా, ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. అయితే అందరి కన్నా ఉత్తారాఖండ్ బ్యూటీ తృప్తి డిమ్రీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. చిత్రంలో జోయా పాత్రలో కనిపించిన ఈ భామ హాట్ హాట్‌గా అందాలు ఆరబోస్తూ.. అందరి దృష్టి తనపై పడేలా చేసింది. యానిమల్ సినిమా తర్వాత తృప్తి క్రేజ్ మరింత పెరిగింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. యానిమల్ వంటి భారీ ప్రాజెక్టుతో ఓవర్‌నైట్ సూపర్ క్రేజ్ సంపాదించుకున్న తృప్తి డిమ్రి ఇప్పుడు సోషల్ మీడియాలోను తెగ రచ్చ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అసలు ఈ అమ్మడికి యానిమల్‌లో ఎలా ఛాన్స్ వచ్చిందంటే.. ఓ రోజు సందీప్ రెడ్డి వంగా తనను పిలిపించుకొని యానిమల్‌లో కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేశారని అన్నారట.
అయితే ఓ ఏడాది వరకు అతని నుండి కాల్ రాకపోవడంతో ఛాన్స్ మిస్ అయిందని బాధపడిందట. కాని తర్వాత మళ్లీ టచ్‌లోకి వచ్చి నీది నెగెటివ్ రోల్ అని.. పాజిటివ్ మ్యానర్‌లో కనిపించాల్సి ఉంటుందని చెప్పడంతో తనకు అవకాశం దక్కినందుకు తృప్తి చాలా సంతోషించిందట. యానిమల్‌కు ముందు తృప్తి డిమ్రి ఫాలోవర్ల సంఖ్య 60K కాగా.. యానిమల్ రిలీజయ్యాక 1.2 మిలియన్‌కి పైగా ఆమెఫాలోవర్స్ ఉన్నారు. యానిమల్ చిత్రంలో తృప్తి..రణబీర్ తో కలసి బెడ్ పై రెచ్చిపోయి న్యూడ్ గా నటించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాని ఎంతగా షేక్ అయ్యాయో మనం చూశాం.
ఇక తృప్తి దిమ్రి 2017లో శ్రీదేవి నటించిన మామ్ చిత్రంలో చిన్న పాత్రలో మెరవగా, అప్పటి నుంచే తృప్తి సినీ ప్రయాణం మొదలైంది. అంతకు ముందు తృప్తి నాగిన్ సిరీస్ 3లో కూడా మెరిసింది. యానిమల్ చిత్రం ఈ అమ్మడి ఫేట్ మార్చిందనే చెప్పాలి. ఇక ఈ అమ్మడు యానిమల్ తర్వాత తెగ ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్‌లో కనిపిస్తూ కేక పెట్టిస్తుంది. తృప్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతూ పోతుంది. తాజాగా క్లీవేజ్ షో తృప్తి అందాల అరాచకం సృష్టించిన అంతా ఇంతా కాదు. ఈ పిక్స్ చూసిన కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా పోయింది.