బాలకృష్ణ ఎప్పుడు సీరియస్‌గా ఉంటారని స్టేజీల మీద స్పీచ్ ఆయనకు చేత కాదని, ఏదేదో మాట్లాడుతాడని, ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ లేదని ఇంతకాలం అందరూ భావిస్తూ వచ్చారు. కానీ వీటన్నిటికీ ఆయన ఒకే ఒక్క అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ తో చెక్ పెట్టాడు. తనలోని హాస్య చతురత మాటకారితనం ప్రశ్నలు స్పందించే విధానం అడిగే ప్రశ్నల్లో లవ్ ఎఫైర్స్ మ్యారేజ్ వంటి యూత్ కు నచ్చే అంశాలు అడగడం ఆట పట్టించడం వంటివన్నీ ఈ […]
బాలకృష్ణ ఎప్పుడు సీరియస్‌గా ఉంటారని స్టేజీల మీద స్పీచ్ ఆయనకు చేత కాదని, ఏదేదో మాట్లాడుతాడని, ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ లేదని ఇంతకాలం అందరూ భావిస్తూ వచ్చారు. కానీ వీటన్నిటికీ ఆయన ఒకే ఒక్క అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ తో చెక్ పెట్టాడు.
తనలోని హాస్య చతురత మాటకారితనం ప్రశ్నలు స్పందించే విధానం అడిగే ప్రశ్నల్లో లవ్ ఎఫైర్స్ మ్యారేజ్ వంటి యూత్ కు నచ్చే అంశాలు అడగడం ఆట పట్టించడం వంటివన్నీ ఈ షో ద్వారా బయటికి వచ్చాయి. అంతేకాక ఆయన ఎంత అనర్గళంగా మాట్లాడగలడో ఈ షో నిరూపించింది. ఇక విషయానికి వస్తే గతంలో బాలకృష్ణ మేము సైతం ఈవెంట్లో లెజెండ్ సినిమాలోని పాట పాడారు. అది ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.
తాజాగా వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. బాలయ్య బాబు రెట్టించిన ఉత్సాహంతో తనలోని సింగర్‌కి పని చెప్పాడు. ఆయన హీరోగా నటించిన పాత సినిమాలోని మాతో పెట్టుకోకు చిత్రంలోని మాఘమాసం లగ్గం పెట్టిస్తా అనే పాటని సింగర్స్ తో కలిసి పాడాడు.
ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. బాలయ్య వేదికల మీద పాట పాడటం ఇది రెండోసారి. ఇక వీర సింహారెడ్డి కలెక్షన్ల విషయానికి వస్తే ఇటీవల సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రంగా నిలిచింది.
Chaaala years ki malli