India VS Australia విధాత: భారత్(India), ఆస్ట్రేలియా(Australia ) మధ్య జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్టు(4Th Test) మూడో ఆట(3rd Game) ముగిసింది. ఓవర్నైట్ స్కోర్ 36/ 0 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. బ్యాటింగ్లో గిల్ (128) పరుగులతో సెంచరీ సాధించాడు. పూజారా (42), కెప్టెన్ రోహిత్ (35) పరుగులు చేశారు. ప్రస్తుతం కోహ్లీ (59 నాటౌట్) హాఫ్ సెంచరీ […]
India VS Australia
విధాత: భారత్(India), ఆస్ట్రేలియా(Australia ) మధ్య జరుగుతున్న కీలకమైన నాలుగో టెస్టు(4Th Test) మూడో ఆట(3rd Game) ముగిసింది. ఓవర్నైట్ స్కోర్ 36/ 0 తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. బ్యాటింగ్లో గిల్ (128) పరుగులతో సెంచరీ సాధించాడు.
పూజారా (42), కెప్టెన్ రోహిత్ (35) పరుగులు చేశారు. ప్రస్తుతం కోహ్లీ (59 నాటౌట్) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనితో పాటు జడేజా (16 నాటౌట్) క్రీజ్లో కొనసాగుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో భారత్ ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉన్నది. ఆసీస్ బౌలర్లలో నాతన్ లైయన్, మాథ్యూ, మర్ఫీ చెరో వికెట్ పడగొట్టారు.