హన్సిక అందాల సోయగం.. అమ్మడిని ఇలా చూడాలంటే రెండు కళ్లు సరిపోవడం లేదుగా..!

బబ్లీ గార్ల్ హన్సిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ప్రతి ఒక్కరిని కట్టి పడేస్తుంది. టీనేజ్ వయసులోనే గ్లామర్ రచ్చ షురూ చేసిన ఈ యాపిల్ పిల్ల పెళ్లైనప్పటికీ యువత హృదయాలలో చిచ్చు పెడుతూనే ఉంది. 2022 డిసెంబర్ 4న జైపూర్ లో హన్సిక, సోహైల్ వివాహబంధంతో ఒక్కటి కాగా అప్పటి నుండి ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తూనే మరోవైపు గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం హన్సిక భర్తతో ఎంజాయ్ చేస్తూ వెకేషన్స్ లో గడుపుతోంది. ఈ క్రమంలో ఫొటో షూట్ తో కుర్రాళ్లకి పిచ్చెక్కించింది. తాజాగా హన్సిక శారీలో కుర్రాళ్ళు మతిచెడిపోయేలా ఫోజులు ఇస్తోంది. ఏ ముహూర్తాన హన్సికకి యాపిల్ బ్యూటీ అని పెట్టారో కానీ అందం మాత్రం అలాగే ఉంది
యాపిల్ పిల్ల నడుము అందానికి అంతా దాసులు అవుతున్నారు. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అందాలు చూస్తే కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. దేశముదురు చిత్రంలో ఎలా ఉందో ఇప్పటికీ కూడా హన్సిక క్యూట్ అండ్ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. నాభి సొగసుతో కూడా హన్సిక మైండ్ బ్లాక్ చేస్తోంది. ఘాటుగా హన్సిక అందాల ఆరబోతకు తెరతీసింది. హన్సిక నడుము చూపిస్తూ యువతని కవ్విస్తోంది. హన్సిక మునుపటిలా బొద్దుగా మారుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. హన్సిక పొట్టి బట్టలలో కూడా క్యూట్ అందాలతో మైమరిపింపజేస్తుంది.
హన్సిక వివాహం తర్వాత హన్సిక ఈ రేంజ్ లో గ్లామర్ షో చేస్తుండడంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. హన్సిక హీరోయిన్‌గా రాజు దుస్సా దర్శకత్వంలో రుద్రాన్ష్ సెల్యులాయిడ్స్ మరియు మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా బొమ్మక్ శివ నిర్మాతగా ‘105 మినిట్స్’ అనే సినిమా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడులైన మోషన్ పోస్టర్, థీమ్ సాంగ్ మంచి స్పందనను రాబట్టుకోగా.. రీసెంట్‌గా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో చేసిన పాత్ర గెటప్‌లోనే హన్సిక స్టేజ్ పైకి వచ్చి ఈ ట్రైలర్‌ని విడుదల చేయడం విశేషం. ఒకే పాత్రతో ఒకే షాట్లో చిత్రీకరించబడిన మొట్టమొదటి ప్రయోగాత్మక చిత్రంగా ‘105 మినిట్స్’ తెరకెక్కగా,ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.