Site icon vidhaatha

ఈగ‌ల్ బ్యూటీ ఏ మాత్రం ఆగ‌నంటుంది.. ఎగిసిప‌డుతున్న ఎద అందాల‌తో కిరాక్ పోజులు

ఇటీవ‌లి కాలంలో చాలా మంది ముద్దుగుమ్మ‌లు కేక పెట్టించే అందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్టు అందాల‌తో ర‌చ్చ చేస్తున్నారు. ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అద‌ర‌గొట్టిన బ్యూటీఫుల్ బ్యూటీ కావ్య థాప‌ర్ ఇప్పుడు టాలీవుడ్‌లో త‌న హ‌వా చూపించాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తుంది. రీసెంట్‌గా ఈగ‌ల్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో కావ్య అందాల ఆర‌బోత ప్ర‌తి ఒక్క‌రిదృష్టిని ఆక‌ర్షించింది. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండీ దుస్తుల‌లో మెరుస్తూ అందాల ర‌చ్చ చేసింది. కావ్య‌ని అలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అయ్యారు.

ఇక సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన ఎద సొగసుని ఉప్పొంగేలా చూపిస్తూ కుర్రాళ్ల‌కి చెమ‌ట‌లు ప‌ట్టించింది. వెరైటీ డ్రెస్‌తో అందాల భీబ‌త్సం సృష్టిస్తూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఫుల్ జోష్‌లో ఈ అమ్మ‌డు ఇస్తున్న క్యూట్ పోజులు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. కావ్య థాప‌ర్‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా ఈ అమ్మ‌డి అందాల‌కి దాసోహం అవుతున్నామ‌ని క్యూట్ కామెంట్ చేస్తున్నారు. ఇక కావ్య విష‌యానికి వ‌స్త మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు.అయిన కూడా ఈ అమ్మ‌డు త‌న క్రేజ్ పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తూ అడుగులు వేస్తుంది.

ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. కావ్య థాపర్ రీసెంట్ గా రవితేజ సరసన ఈగల్ చిత్రంలో నటించ‌గా, ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. ఇందులో కావ్య థాప‌ర్‌కి మంచి రోల్ ద‌క్కింది. న‌ట‌న‌తోను అద‌ర‌గొట్టింది. కాని సినిమాకి మిక్స్‌డ్ టాక్ రావ‌డంతో ఈ అమ్మ‌డు కాస్త నిరాశ‌లో ఉంది. అయితే త‌న ఫ్యాన్స్‌ని మాత్రం అస్సలు డిజ‌ప్పాయింట్ చేయోద్ద‌ని భావించిన ఈ భామ సోష‌ల్ మీడియాలో మాత్రం జోరు త‌గ్గ‌కుండా ఫొటో షూట్స్ చేస్తుంది. కావ్య థాపర్ గత ఏడాది విజయ్ ఆంటోని బిచ్చగాడు 2 చిత్రంలో నటించి అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా కూడా అంత పెద్ద స‌క్సెస్ కాలేక పోయింది.

Exit mobile version