సినిమా అవకాశాలు లేవు.. రెచ్చిపోయి ఎద ఎత్తులతో కాకరేపుతున్న పూజా హెగ్డే

అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ఈ అందాల ముద్దుగుమ్మ. స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పూజా బాలీవుడ్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంది. అయితే ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ కూడా బోల్తా పడ్డాయి. తెలుగులోను ఇటీవల పూజా నటించిన చిత్రాలకి పెద్దగా ఆదరణ దక్కలేదు. దీంతో బుట్టబొమ్మ పరిస్థితి దారుణంగా మారింది. అయితే ఇప్పుడు పూజాకి పెద్దగా అవకాశాలు లేకపోవడం వలన గ్లామర్ డోస్ పెంచింది.
తాజాగా పూజా హెగ్దే స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ట్రెండీ వేర్ లో ఊహించని విధంగా గ్లామర్ ట్రీట్ అందించి మత్తెక్కించింది. మతులు పోయేలా కెమెరా ముందు అందాల ప్రదర్శన చేయడంతో ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. సినిమాల అప్డేట్స్ ఏమీ ఇవ్వకున్నా.. వరుసగా తన గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ ప్రతి ఒక్కరి మైండ్ బ్లాక్ చేస్తుంది పూజా. ఈ అమ్మడు ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్టు తెలుస్తుండగా, అక్కడ టూర్లు, వెకేషన్స్ అని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా పింక్ టైట్ డ్రెస్ లో మతులు పోయే లుక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది
కెమెరా ముందు బిగుతైన సన్నని బ్రాలో ఎద అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది పూజా హెగ్డే. టాప్ గ్లామర్, నడుము అందం, థైస్ షోతో కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పూజా హెగ్డేని చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. పూజా పరువాల ప్రదర్శన హార్ట్ బీట్ పెంచేసింది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలాంటి గ్లామర్ ట్రీట్ పెద్దగా ఇవ్వని పూజా హెగ్డే ఒక్కసారిగా అందాల దాడి చేయడంతో ప్రతి ఒక్కరు థ్రిల్ అవుతున్నారు. బ్యూటీ గ్లామర్ ట్రీట్‌కి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక పూజా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తుండగా, ఈ అమ్మడు ఎప్పుడు తన తదుపరి చిత్రం ప్రకటిస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.