నరాలు జువ్వుమనేలా పూనమ్ అందాల రచ్చ.. పూల గౌనులో మతి పోగొట్టేస్తుందిగా..!

ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలలో నటించి ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడు అవకాశాలు లేక సోషల్ మీడియాలో అందాల రచ్చ చేస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ జాబితాలో ముంబై బ్యూటీ పూనమ్ బజ్వా ముందు వరుసలో ఉంటుంది. ఈ భామ కెరీర్ ముందుగా టాలీవుడ్ నుండే ప్రారంభమైంది. మెదటి సినిమా,బాస్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన పూనమ్ బజ్వా తన గ్లామర్‌తో పాటు నటనతోను ఆకట్టుకుంది. అయితే అన్నీ ఉన్నా కూడా ఈ భామకి ఎందుకో అవకాశాలు పెద్దగా రాలేదు. చాలా కాలం తర్వాత ‘ఎన్టీఆర్ : కథానాయకుడు’ చిత్రంలో మెరిసి ప్రేక్షకులకి కాస్త వినోదం పంచింది.
అయితే పూనమ్ బజ్వా తెలుగులోనే కాకుండా తమిళంతో పాటు ఇతర భాషలలోను సత్తా చాటింది. అన్నీ ఉన్నా కూడా ఈ భామకి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో విధ్వంసం సృష్టిస్తుంది. వెరైటీ దుస్తులలో తన అందాలన్నీ చూపిస్తూ ఈ ముద్దుగుమ్మ చూపించే అందాల విధ్వంసం వేరే లెవల్‌లో ఉంటుంది. తరుచుగా నెట్టింట అందాల దుమారం సృష్టిస్తూనే అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ విందుతో మతులు పోగొడుతూ రచ్చ చేస్తుంది. నెట్టింట ఈ అమ్మడి అందాల దుమారం చూస్తే ఎవరికైన నరాలు జువ్వుమనడం ఖాయంగా కనిపిస్తుంది.
తాజాగా బుల్లి గౌన్ లో ఈ అమ్మడి ఎద అందాలు చూపిస్తూ కంటిపై కునుకు లేకుండా చేసింది. పులగౌనులో ఈ అమ్మడి అందాల విధ్వంసం చూస్తే ఎవరైన అదరహో అనాల్సిందే. ఒకవైపు అందాలు, మరోవైపు బ్యూటీఫుల్ స్మైల్ తోనూ కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా బ్లూ కలర్ స్కర్ట్‌లో కూడా విధ్వంసం సృష్టించింది. నాలుగు పదుల వయస్సుకి దగ్గరగా ఉన్న పూనమ్ బజ్వా ఇలా గ్లామర్ షోతో రచ్చ చేస్తుండడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.