Site icon vidhaatha

గోవా బీచ్‌లో విర‌హంతో ప‌రువాలు ఆరబోసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాల‌కి అంద‌రు ఫిదా

ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ గ్లామ‌ర్‌తో అంద‌రి అటెన్ష‌న్ త‌మ‌పై ప‌డేలా చేస్తున్నారు. ఆఫ‌ర్స్ లేక ఫేడ్ అవుట్ అవుతున్న స‌మ‌యంలో గ్లామ‌ర్‌కి తెర లేపుతూ కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజ‌న్ 5తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ సిరి హ‌న్మంత్ పొట్టి దుస్తుల‌లో అరాచకం సృష్టించింది. ప్రియుడు శ్రీహన్ తో కలసి గోవాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ అక్క‌డ దిగిన పిక్స్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ర‌చ్చ లేపుతుంది. బిగ్ బాస్ సీజన్ 5లో యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ష‌ణ్ముఖ్ తో క‌లిసి హ‌గ్గులు, కిస్సులు ఇలా నానా ర‌చ్చ చేసింది. గేమ్ బాగానే ఆడిన త‌ను ప్ర‌వ‌ర్తించిన విధానం ప‌ట్ల కొన్ని విమ‌ర్శ‌లు అందుకుంది.

బిగ్ బాస్ సీజ‌న్ 5లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిల‌వ‌గా, సిరి టాప్ 5 లో నిలిచింది. గ‌తంలో యూట్యూబ‌ర్‌గా మాత్రమే సిరి హ‌న్మంతుకి మంచి క్రేజ్ ఉండేది. కాని బిగ్ బాస్ షోతో ఆమె క్రేజ్ మ‌రింత రెట్టింపు అయింది. సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు కూడా అందుకుంటోంది. అయితే సిరి గోవా బీచ్‌లో సృష్టించిన అందాలు సునామికి కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.బికినీలో ప‌రువాలు ఒల‌క‌బోస్తూ ఈ అమ్మ‌డు యువ‌తో విర‌హం పెంచుతుంది. నడుము వీపు సొగసు చూపిస్తూ చిలిపి చిరునవ్వులతో బీచ్ లో సెగలు పుట్టిస్తున్న సిరిపై నెటిజ‌న్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సిరి తన ప్రియుడు శ్రీహాన్ స్వయంగా ఈ ఫోటోలు తీసినట్లు తెలియ‌జేసింది.

సిరి పిక్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా, ఆమె స్ట్ర‌క్చ‌ర్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. ఆమె చంద్రబింబం లాంటి ముఖం, నడుము మతిపోగొడుతున్నాయి అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సిరి వ‌ల్ల‌నే ష‌ణ్ముఖ్- దీప్తి సున‌య‌న విడిపోయార‌న్న ప్ర‌చారం న‌డిచింది. సిరి-ష‌ణ్ముఖ్‌లు హౌజ్‌లో ఉన్న‌ప్పుడు చాలా శృతిమించారు. వారిపై తీవ్ర విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. అయితే ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ స్టేట‌స్ అందుకునే ప్రయత్నం చేస్తుంది. యాంకర్ గా పలు షోలు చేస్తూ, న‌టిగా కూడా ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఆ మ‌ధ్య షారూఖ్ ఖాన్ న‌టించిన జ‌వాన్ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించి ఆక‌ట్టుకుంది.

Exit mobile version