తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణలో 2023 సంవ‌త్స‌రానికి గాను ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సోమ‌వారం విడుద‌ల చేసింది. ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌లు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4కి చివ‌రి ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న‌ది. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మార్చి 2 వ‌ర‌కు ప్రాక్టిక‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి.

తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌

తెలంగాణలో 2023 సంవ‌త్స‌రానికి గాను ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు సోమ‌వారం విడుద‌ల చేసింది.
ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌లు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4కి చివ‌రి ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న‌ది.
ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మార్చి 2 వ‌ర‌కు ప్రాక్టిక‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి.