TSRTC| హైదరాబాద్ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. నగరంలోని దాదాపు 18 ప్రాంతాలకు చెందిన డిపోల నుంచి ఎన్టీఆర్ స్టేడియంకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సులు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కోటి బస్ స్టేషన్లో 9959226160, రేతిఫైల్ బస్ స్టేషన్ లో 9959226154 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
TSRTC | నేటి నుంచి ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవం.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
TSRTC| హైదరాబాద్ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 14 నుంచి 27వ తేదీ వరకు భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఆర్టీసీ గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. నగరంలోని దాదాపు 18 ప్రాంతాలకు చెందిన డిపోల నుంచి ఎన్టీఆర్ స్టేడియంకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సులు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. బస్సులకు సంబంధించిన […]
Latest News

‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ ..
అనిల్ రావిపూడి స్పీడ్‌కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది