Gold Rate | కొనుగోలుదారులకు ఊరట.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold Rate | బంగారం ధరలు మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల ధర రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.79,420 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.79,110కి పలుకుతున్నది.

Gold Rate | కొనుగోలుదారులకు ఊరట.. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold Rate | బంగారం ధరలు మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల ధర రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.79,420 పలుకుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.79,110కి పలుకుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.72,930 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.79,570 వద్ద కొనసాగుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.79,420 వద్ద ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.72,800 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.79,420కి చేరింది. ఇక ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ సహా పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.99,500 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో రూ.1,07,000 పలుకుతున్నది. బంగారం ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పన్నుల మార్పుల కారణంగా ధరలు మారుతూ వస్తుంటాయి.