UPI Payments | ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి అనంతరం డిజిటల్ పేమెంట్స్ జోరందుకున్నాయి. పలు బ్యాంకులు, యాప్ కంపెనీలు సైతం యూపీఐ పేమెంట్స్‌పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నాయి. యూపీఐ పేమెంట్స్‌కే జనం మొగ్గుచూపుతున్నారు. రూపాయి నుంచి లక్షల్లోనూ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఫలితంగా క్యాష్ పేమెంట్స్ తగ్గిపోయాయి. అయితే, పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొబైల్ నెట్‌వర్క్‌లో సమస్యలు, బ్యాంకులో టెక్నికల్ సమస్యలతో యూపీఐ చెల్లింపులు నిలిచిపోతుంటాయి. అయితే, ఈ సమస్యలతో మనం ఏం చేయలేని పరిస్థితి. ఇకపై ఈ సమస్యలుండవు. ఫోన్‌లో ఇంటర్‌నెట్ సౌకర్యం లేకపోయినా పేమెంట్స్ చేయవచ్చు. పేమెంట్స్ కోసం 080 4516 3666 లేదంటే 6366 200 200/080 4516 3581 ఈ నంబర్లలో ఏదో ఒక నంబర్‌కు రిజిస్టర్ ఫోన్ నంబర్ అంటే యూపీఐ నెంబర్ నుంచి కాల్ చేయాలి. ఆ తర్వాత ఓ వాయిస్ వినిపిస్తుంటుంది. అనంతరం ఎవరికి పేమెంట్ చేయాలనుకుంటున్నారో వారి నెంబర్ తీసుకొని అమౌంట్‌ను చెల్లించవచ్చు. నెట్ బ్యాలెన్స్ లేకపోయినా యూపీఐ ద్వారా ఖాతాలోని డబ్బులు షాప్ కీపర్ ఖాతాకు బదిలీ అవుతాయి.
UPI Payments | ఇక మొబైల్‌లో ఇంటర్‌నెట్ లేకుండానే.. యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు..!
UPI Payments | ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగాయి. కరోనా మహమ్మారి అనంతరం డిజిటల్ పేమెంట్స్ జోరందుకున్నాయి. పలు బ్యాంకులు, యాప్ కంపెనీలు సైతం యూపీఐ పేమెంట్స్‌పై క్యాష్ బ్యాక్ ఆఫర్లు సైతం ప్రకటిస్తున్నాయి. యూపీఐ పేమెంట్స్‌కే జనం మొగ్గుచూపుతున్నారు. రూపాయి నుంచి లక్షల్లోనూ డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఫలితంగా క్యాష్ పేమెంట్స్ తగ్గిపోయాయి.

Latest News
Yash Pan India Movie: యష్‌తో ‘డేవిడ్ రెడ్డి’ దర్శకుడి కాంబినేషన్ నిజమేనా?
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*