అమ‌లాపాల్.. అన్ ఫ‌ర్గట‌బుల్ నైట్స్

విధాత‌: మీ జీవితాన్ని మీకు న‌చ్చిన‌ట్టు గ‌డిపేయండి. నేను తాగే ప్ర‌తి చుక్క న‌న్ను నాకు దగ్గ‌ర‌ చేస్తుందంటూ క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో త‌న ఎద అందాల‌ను ఆర‌బోస్తూ ఆక‌ట్టుకుంది అమ‌లాపాల్. ఇటీవ‌లే తను న‌టించిన కుడి ఎడ‌మైతే వెబ్ సిరీస్ ఈ ముద్దుగుమ్మ‌కు తెగ క్రేజ్ తెచ్చిపెట్టింది.