టాలీవుడ్‌లో మరో వివాదం.. నిర్మాతలపై నాని ఆగ్రహం

విధాత:సెప్టెంబర్‌ 10న ఓటీటీలో విడుదల కానున్న టక్‌ జగదీష్‌.అదే రోజు థియేటర్లలో విడుదల కానున్న లవ్‌ స్టోరీ.థియేటర్లకు మద్దతివ్వకుండా ఓటీటీలను ఆశ్రయించడంపై ఎగ్జిబిటర్ల అసంతృప్తి,నిర్మాతలపై ఆగ్రహం.ఓటీటీలో టక్ జగదీష్‌ విడుదలపై నాని అసంతృప్తి.థియేటర్లలో సినిమా విడుదలకే నేను ఇష్టపడతానంటున్న హీరో నాని.