Janhvi Kapoor | టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిన జాన్వీ కపూర్‌..! రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందిగా..!

Janhvi Kapoor | అలనాటి అందాలతార శ్రీదేవి (Sridevi) తనయ జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). తల్లి నటనా వారసత్వం నుంచి సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా 2018లో ధడక్‌ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలిసారిగా తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న పాన్‌ ఇండియా చిత్రం దేవర (Devara) లో నటిస్తున్నది.