మెగాస్టార్‌ ‘వాల్తేర్‌ వాసు’ ప్రారంభం

విధాత: మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ చిత్రం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు చిత్రసీమ ప్రముఖ దర్శకులైన రాఘవేంద్రరావు, పూరి జగ న్నాథ్‌, కొరటాల శివ, వీవీ వినాయక్‌, హరీశ్‌ శంకర్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్‌ మొదటి క్లాప్‌ కొట్టారు. కాగా ఈ చిత్రానికి ‘వాల్తేర్‌ వాసు’ పేరును వర్కింగ్‌ టైటిల్‌గా నిర్ణయించారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిచనున్నాడు..

మెగాస్టార్‌ ‘వాల్తేర్‌ వాసు’ ప్రారంభం

విధాత: మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ చిత్రం శనివారం లాంఛనంగా ప్రారంభమైంది. తెలుగు చిత్రసీమ ప్రముఖ దర్శకులైన రాఘవేంద్రరావు, పూరి జగ న్నాథ్‌, కొరటాల శివ, వీవీ వినాయక్‌, హరీశ్‌ శంకర్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హజరయ్యారు.

ఈ సందర్భంగా వీవీ వినాయక్‌ మొదటి క్లాప్‌ కొట్టారు. కాగా ఈ చిత్రానికి ‘వాల్తేర్‌ వాసు’ పేరును వర్కింగ్‌ టైటిల్‌గా నిర్ణయించారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిచనున్నాడు..