దిలీప్‌కుమార్ మృతికి మంత్రి కేటీఆర్ నివాళి
విధాత,హైదరాబాద్: బాలీవుడ్ మేటి నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. దిలీప్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో తరతరాలకు ఎందరో నటులను తీర్చిదిద్దడంలో దిలీప్ కుమార్ స్పూర్తిగా నిలిచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో అద్భుత, మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్ సాహెబ్‌కు కేటీఆర్ తన ట్వీట్‌లో థ్యాంక్స్ తెలిపారు. ReadMore:దిలిప్ కుమార్ మృతిపై […]

విధాత,హైదరాబాద్: బాలీవుడ్ మేటి నటుడు దిలీప్ కుమార్ మృతి పట్ల .. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నివాళి అర్పించారు. దిలీప్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో తరతరాలకు ఎందరో నటులను తీర్చిదిద్దడంలో దిలీప్ కుమార్ స్పూర్తిగా నిలిచారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో అద్భుత, మధుర జ్ఞాపకాలను అందించిన దిలీప్ సాహెబ్‌కు కేటీఆర్ తన ట్వీట్‌లో థ్యాంక్స్ తెలిపారు.