డిసెంబర్ 20 శుక్రవారం.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ శుక్రవారం వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.

విధాత: మోబైల్స్, ఓటీటీలు వచ్చి ప్రపంచాన్నంతా రాజ్యమేలుతున్నప్పటికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛానళ్ల ప్రాబల్యం ఏ మాత్రం తగ్గలేదు. రోజుకు ఫలానా సమయం వచ్చిందంటే టీవీల ముందు వచ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మన తెలుగు టీవీలలో ఈ శుక్రవారం వచ్చే సినిమాల వివరాలు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు స్టూడెంట్ నం1
ఉదయం 9 గంటలకు అ ఆ
రాత్రి 11 గంటలకు సీతారాముల కల్యాణం లంకలో
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఇంద్ర
తెల్లవారుజాము 3 గంటలకు పూజ
ఉదయం 7 గంటలకు సికిందర్
ఉదయం 9.00 గంటలకు రంగ్‌దే
మధ్యాహ్నం 12 గంటలకు రంగరంగ వైభవంగా
మధ్యాహ్నం 3 గంటలకు తులసి
సాయంత్రం 6 గంటలకు దాస్‌కీ ధమ్కీ
రాత్రి 9 గంటలకు కాశ్మోరా
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు కృష్ణ
తెల్లవారుజాము 2 గంటలకు రైల్
తెల్లవారుజాము 5గంటలకు తొలిప్రేమ
ఉదయం 9 గంటలకు సర్కారు వారి పాట
సాయంత్రం 4 గంటలకు రాజుగారి గది2
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అడ్డా
తెల్లవారుజాము 3 గంటలకు అమృత
ఉదయం 7 గంటలకు ఒక్కడున్నాడు
ఉదయం 9 గంటలకు లవ్‌స్టోరీ
మధ్యాహ్నం 12 గంటలకు వీరసింహారెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు యముడు
సాయంత్రం 6 గంటలకు ధమాక
రాత్రి 9.00 గంటలకు సన్నాఫ్ సత్యమూర్తి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు లవ్లీ
తెల్లవారుజాము 2.30 గంటలకు సింహమంటి చిన్నోడు
ఉదయం 6.30 గంటలకు భళా తందనాన
ఉదయం 8 గంటలకు రాఘవేంద్ర
ఉదయం 11 గంటలకు అందరివాడు
మధ్యాహ్నం 2 గంటలకు డిటెక్టివ్
సాయంత్రం 5 గంటలకు పడిపడి లేచే మనసు
రాత్రి 8 గంటలకు దూకుడు
రాత్రి 11 గంటలకు రాఘవేంద్ర
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
మధ్యాహ్నం 3 గంటలకు కత్తి కాంతారావు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు నువ్వు నువ్వే
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జము 1.30 గంటలకు జ్వాల
తెల్లవారు జము 4.30 గంటలకు మాదవయ్య గారి మనువడు
ఉదయం 7 గంటలకు అభిషేకం
ఉదయం 10 గంటలకు పెళ్లి
మధ్యాహ్నం 1 గంటకు మాస్టర్
సాయంత్రం 4 గంటలకు అఆఇఈ
రాత్రి 7 గంటలకు రాయలసీమ రామన్న చౌదరి
రాత్రి 10 గంటలకు ఇష్క్
ఈ టీవీ (E TV)
తెల్లవారు జము 12 గంటలకు తారకరాముడు
ఉదయం 9 గంటలకు బడ్జెట్ పద్మనాభం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు చిన్నోడు
రాత్రి 9 గంటలకు నేటి సిద్ధార్థ
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు కృష్ణార్జునులు
ఉదయం 7 గంటలకు లేడిస్ డాక్టర్
ఉదయం 10 గంటలకు ఆటబొమ్మలు
మధ్యాహ్నం 1గంటకు కొదమసింహం
సాయంత్రం 4 గంటలకు ముద్దుల మొగుడు
రాత్రి 7 గంటలకు సత్య హరిశ్చంద్ర