Pawan Kalyan| పవన్ కళ్యాణ్ సీక్రెట్ ఔట్.. రాత్రి నిద్రపట్టకపోతే ఆయన ఏం చేస్తారో తెలుసా?
Pawan Kalyan| టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సారి గెలవాలనే పట్టుతో ఉన్నాడు. ప్రస్తుతం సి
Pawan Kalyan| టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సారి గెలవాలనే పట్టుతో ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయే వరకూ ఆయన తన షూటింగ్స్ కు విరామం ఇచ్చారు. రిజల్ట్ తరువాత కొన్నాళ్లు రెస్ట్ తీసుకుని మళ్ళీ సెట్స్ మీదకు వెళ్ళాలని చూస్తున్నారు పవర్ స్టార్. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.ఈ క్రమంలో పవన్‌కి రాత్రిళ్లు నిద్ర పట్టకపోతే ఏం చేస్తారు అనే విషయం ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ ఎన్ని పుస్తకాలు చదువుతారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రాత్రి వేళ పవన్‌కి నిద్ర పట్టకపోతే ఏం చేస్తారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. పవన్‌కి రాత్రి నిద్ర పట్టకపోతే ఒక బుక్ తీసుకొని చదువుతారట. ఇంట్రెస్టింగ్‌గా బుక్స్ చదివితే పవన్ కళ్యాణ్‌కి వెంటనే నిద్ర వచ్చేస్తుందట.
ఇంట్రెస్టింగ్ బుక్ ఎంపిక చేసుకున్న తర్వాత పవన్ కల్యాణ్ కొన్ని పేజీలు చదివి నిద్రపోతారట. బుక్స్ చదవడం వలన పవన్ కల్యాణ్ మైండ్ ప్రశాంతంగా ఉండడంతో పాటు ఆయనకి మంచి నిద్ర వస్తుందట. ప్రశాంతంగా కనిపించే జనసేనాని.. అప్పుడప్పుడు రాత్రివేళలో హర్రర్ పిక్చర్స్ చూసే అలవాటు కూడా ఉందని ఓ టాక్ నడుస్తుంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాతో పాటు.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా నుంచి టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram