టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రేపటి నుంచి ఈడీ విచారణ

విధాత:ఇప్పటికే ముగ్గురు నిందితుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన ఈడీ.ముగ్గురు ఇచ్చిన సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు.టాలీవుడ్ నటీనటుల విచారణ తర్వాత మరికొందరిపై ఈడీ దృష్టి.

  • By: Venkat |    cinema |    Published on : Aug 30, 2021 8:52 AM IST