ప్రేమ మాయలో పడి అనుమానస్పద స్ధితిలో మృతి చెందిన ఇంజనీరింగ్ విద్యార్దిని
విధాత:విజయవాడ లయోలా కాలేజిలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కుమారి మున్నీ.ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న తరుణ్ ప్రేమలో పడిన యువతి.20 రోజులుగా మున్నీని తన రూమ్ లో ఉంచుకున్న తరుణ్ . అనుమానస్పద స్ధితిలో మృతి చెందిన యువతి.యువతిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చి మాచవరం పోలీసుస్టేషన్ లో లొంగిపోయిన తరుణ్.యువతిని కొట్టి చంపేశాడంటున్న మృతురాలు బంధువులు.మృతురాలు మున్నీది పశ్చిమగోదావరి జిల్లా టి నరసాపురం మండలం తెడ్లం గ్రామం.