Site icon vidhaatha

నేరేడుచర్లలో దారుణం:యువతిని బ్లేడ్ తో గొంతు కోసిన బాలసైదుల్

విధాత:నేరేడుచర్లలో దారుణం.కల్యాణి అనే యువతిపై బాల సైదుల్ అత్యాచారయత్నం.బాధితురాలు నిరాకరించడంతో బ్లేడ్ తో గొంతు కోసిన బాలసైదుల్.కల్యాణికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.పరారీలో నిందితుడు బాల సైదుల్.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

Exit mobile version