16వ డివిజన్ కార్పొరేటర్ రాధిక భర్త దాష్టీకం

విధాత‌:కృష్ణలంక వార్డు సచివాలయ ఉద్యోగినులపై పెట్రోల్ పోయించిన మాజీ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహుదూర్.అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో ఆగ్రహించిన వైసీపీ నేత.అక్రమణదారుల చేత నలుగురు ఉద్యోగినులపై దాడి చేయించిన వైనం దీంతో ప్రాణభయంతో హడలిపోయిన సచివాలయ ఉద్యోగినులు.తానే పెట్రోల్ పోయమన్నానంటున్న కార్పొరేటర్ భర్త,గతంలోనూ ఓ మహిళా బిల్డింగ్ ఇన్స్పెక్టరుపై దాడికి యత్నించిన బహుదూర్