విధాత: అనంతపురం జిల్లా,కదిరి పట్టణం చౌక్ ప్రాంతంలో బంగారు పనిచేసుకునే కరణ్ 23 అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.మహారాష్ట్ర ప్రాంతం నుంచి తరలి వచ్చి కదిరిలో బంగారం గళ్ళలో పని చేసుకుంటూ చౌక్‌లోని భవంతిలో ఒంటరిగానే కాపురం ఉండేవాడు.తెల్లవారుజామున ఈఘటన జరగడంతో ఉదయం పోలీసులు రంగ ప్రవేశం చేసి హత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నారు.
కదిరిలో యువకుని దారుణహత్య
<p>విధాత: అనంతపురం జిల్లా,కదిరి పట్టణం చౌక్ ప్రాంతంలో బంగారు పనిచేసుకునే కరణ్ 23 అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.మహారాష్ట్ర ప్రాంతం నుంచి తరలి వచ్చి కదిరిలో బంగారం గళ్ళలో పని చేసుకుంటూ చౌక్‌లోని భవంతిలో ఒంటరిగానే కాపురం ఉండేవాడు.తెల్లవారుజామున ఈఘటన జరగడంతో ఉదయం పోలీసులు రంగ ప్రవేశం చేసి హత్యకు దారితీసిన కారణాలను అన్వేషిస్తున్నారు.</p>
Latest News

మాజీ మంత్రి మల్లారెడ్డి పై కవిత షాకింగ్ కామెంట్స్
ఇంద్రజ జబర్ధస్త్ జడ్జ్‌గా ఎలా ఫిక్స్ అయింది..
రీతూ చౌదరిని అలా పంపారేంటి..
సోమవారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి షేర్ మార్కెట్లలో భారీ లాభాలు..!
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం