నంద్యాలలో వైసీపీ మద్దతుదారుడు వెంకటసుబ్బయ్య దారుణ హత్య
విధాత: కర్నూలు జిల్లా,నంద్యాలలో రిటైల్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు తీరివీధి వెంకటసుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు.వెంకట సుబ్బయ్యను కత్తులతో నరికి అతి కిరాతకంగా హత్యచేసిన గుర్తు తెలియని దుండగులు.మృతుడు వైసీపీ మద్దతుదారుడు,హత్యకు పాత కక్షలే కారణంగా విచారిస్తున్న పోలీసులు.