Nalgonda: వెంకట్‌రెడ్డి పై నల్గొండ వన్ టౌన్ పోలీస్టేషన్‌లో చెరుకు సుహాస్ ఫిర్యాదు
Complaint in Police Station.. Komatireddy Venkat reddy విధాత: తన తండ్రి పీసీసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను, తనను చంపుతానంటూ బెదిరించిన కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చెరుకు సుహాస్ ఆదివారం రాత్రి నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సి.ఐ గోపికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు సుహాస్, తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ తక్షణమే వెంకట్‌రెడ్డిని అరెస్టు […]
Complaint in Police Station.. Komatireddy Venkat reddy
విధాత: తన తండ్రి పీసీసి ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను, తనను చంపుతానంటూ బెదిరించిన కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ చెరుకు సుహాస్ ఆదివారం రాత్రి నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సి.ఐ గోపికి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ చెరుకు సుహాస్, తిప్పర్తి మాజీ జడ్పిటిసి తండు సైదులు గౌడ్ మాట్లాడుతూ తక్షణమే వెంకట్‌రెడ్డిని అరెస్టు చేయాలని.. ప్రభుత్వం చెరుకు సుధాకర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram