Mancherial : ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా సహకార శాఖ అధికారి
మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ రూ. 7 లక్షలు లంచం డిమాండ్ చేయగా, రూ. 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సస్పెండ్ అయిన ఒక ఉద్యోగికి పెరిగిన వేతనాలు మంజూరు చేసే విషయంలో ఈ లంచం తీసుకున్నట్లు ఏసీబీ తెలిపింది.
విధాత: మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి బిక్కు నాయక్ రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సస్పెండ్ అయిన ఒక ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేసే విషయంలో బిక్కు నాయక్ రూ. 7 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
చివరకు బాధితుడి నుంచి రూ 2.లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లుగా తెలిపారు. ప్రజలు అవినీతి అధికారులకు సంబంధించిన సమాచారాన్ని తమ శాఖకు అందించి సహకరించాలని కోరారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram