కమీషన్ కోసం కత్తితో పొడిచి చంపాడు

విధాత: జూబ్లీహిల్స్‌లో రియల్టర్‌ రవీందర్‌ రెడ్డి హత్య, కమీషన్‌ డబ్బులు రూ.6 లక్షల కోసం రవీందర్‌పై కత్తితో దాడిచేసిన అల్లుడు, తీవ్రగాయాలైన రవీందర్‌ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.