బాలికపై రౌడీ షీటర్ లైంగిక వేధింపులు
విధాత:విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ గణేష్ లైంగిక వేధింపులు.గతంలో రౌడీ షీటర్ ను అనేకసార్లు హెచ్చరించిన బాలిక తల్లిదండ్రులు.అయినా పదే పదే వేధిస్తుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లిదండ్రులు.రౌడీషీటర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు.