Site icon vidhaatha

స్నేహితుల దినోత్సవం నాడు మద్యం మత్తులో యువకులు ఘర్షణ

విధాత:స్నేహితుల దినోత్సవం సాక్షిగా ఇరు వర్గాల యువకుల మద్య తీవ్ర ఘర్షణ.ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని జూపూడి గ్రామం లో ఘటన.ఘటన తో ఒక్కసారిగా ఆందోళనకు గురైన జూపూడి గ్రామ ప్రజలు.ఘర్షణ లో ఒకరు గాయపడి విజయవాడ ఆసుపత్రి చికిత్స తీసుకుంటున్న యువకుడు.ఘర్షణ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు.ఇరు వర్గాలకు చెందిన యువకుల కోసం కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు.

Exit mobile version