రెండు లారీలు ఢీ..డ్రైవర్ మృతి

విధాత:కృష్ణా జిల్లా జగ్గయ్యపేట జాతీయ రహదారి 65 పై రెండు లారీలు పరస్పరం ఢీ కొన్న ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • By: Venkat |    crime |    Published on : Aug 17, 2021 7:04 AM IST