Site icon vidhaatha

శుక్ర‌వారం రాత్రి ఇలా చేస్తే.. ధ‌న‌వంతులు అయిపోతార‌ట‌..!

ప్ర‌తి ఒక్క‌రూ ఆర్థికంగా ఎద‌గాల‌ని క‌ల‌లు కంటారు. రాత్రికి రాత్రే ధ‌న‌వంతులు కావాల‌నే ఆశ ఉండ‌కున్నా.. ఏదో ఒక రోజు మాత్రం ధ‌న‌వంతులం కావాల‌ని కోరుకుంటారు. అందుకు కోసం ప‌డ‌రాని క‌ష్టాలు ప‌డుతుంటారు. ఒంటికి ఏ మాత్రం విశ్రాంతి ఇవ్వ‌కుండా ప‌ని చేస్తుంటారు. కానీ క‌లిసి రాదు. ఎంత క‌ష్ట‌ప‌డ్డా ఫ‌లితం ద‌క్క‌నివారు శుక్ర‌వారం రాత్రి ల‌క్ష్మీదేవికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, కొన్ని ప‌రిహారాలు చేస్తే.. త‌ప్ప‌కుండా ధ‌న‌వంతులు అవుతార‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మ‌రి ఆ ప‌రిహారాలు ఏంటో చూద్దాం.

Exit mobile version