Today Panchangam | జ‌న‌వ‌రి 31 పంచాంగం.. దుర్ముహుర్తం ఈ స‌మ‌యంలోనే..!

Panchangam | ఈ వేళ పంచాంగంలో తిధి, వార, నక్షత్రము, యోగం, కరణం వంటివి చూద్దాం. అంతేకాదు.. నేడు శుభ ముహుర్తాలు ఏ స‌మ‌యానికి ఉన్నాయి.. ఏ దిక్కు ప్ర‌యాణిస్తే లాభం ఉంటుంది అనే విష‌యాల‌ను నేటి పంచాంగంలో తెలుసుకుందాం..

  • By: raj |    devotional |    Published on : Jan 31, 2026 5:00 AM IST
Today Panchangam | జ‌న‌వ‌రి 31 పంచాంగం.. దుర్ముహుర్తం ఈ స‌మ‌యంలోనే..!

31 జనవరి 2026 దృగ్గణిత పంచాంగం 

స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / శుక్ల పక్షం

తిథి : త్రయోదశి ‌ఉ 08.25 చతుర్దశి రా.తె 05.52 వరకు
వారం : శనివారం (స్ధిరవాసరే)
నక్షత్రం : పునర్వసు రా 01.34 వరకు ఉపరి పుష్యమి
సూర్యోదయాస్తమాలు :
ఉ 06.39; సా 06.03 విజయవాడ
ఉ 06.48; సా 06.11 హైదరాబాద్
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : మిధునం/కర్కాటకం
యోగం : విష్కుంబ మ 01.33 వరకు ఉపరి ప్రీతి
కరణం : తైతుల ఉ 08.25 గరజి రా 07.07 ఉపరి
వణజి రా.తె 05.52 వరకు ఆపైన భద్ర

సాధారణ శుభ సమయాలు:

ఉ 11.00 – 01.00 సా 05.00 – 06.00
అమృత కాలం : రా 11.21 – 12.49
అభిజిత్ కాలం : ప 11.58 – 12.44
వర్జ్యం : మ 02.30- 03.59
దుర్ముహూర్తం  :ఉ 06.39-08.10
రాహు కాలం :ఉ 09.30-10.55
గుళికకాళం : ఉ 06.39- 08.04
యమగండం : మ 01.47 – 03.12
ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు

వైదిక విషయాలు:

ప్రాతః కాలం : ఉ 06.39- 08.55
సంగవ కాలం : 08.55 – 11.12
మధ్యాహ్న కాలం  : 11.12 – 01.29
అపరాహ్న కాలం  : మ01.29-03.46
ఆబ్ధికం తిధి :మాఘ శుద్ధ చతుర్దశి
సాయంకాలం  :సా 03.46- 06.03
ప్రదోష కాలం :సా 06.03- 08.34
రాత్రి కాలం :రా 08.34- 11.56
నిశీధి కాలం :రా 11.56 – 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె04.58-05.48.