విధాత:పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కండల వీరుడు రానా దగ్గుబాటిల కలయికలో ఓ మల్టీస్టారర్ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోషియంకు రీమేక్‌గా వస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకరణ సోమవారం తిరిగి ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఓ ఇంట్రస్టింగ్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో పోలీస్ డ్రెస్‌లో ఉన్న పవన్ వెనక నుంచి కనిపించారు. భీమ్లా నాయక్ ఆన్ డ్యూటీ అన్న క్యాప్షన్‌తో పవన్ పాత్ర పేరును కూడా చెప్పకనే చెప్పారు. మొత్తానికి ఈ ఫొటో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.
Latest News
కావేరి నదిలో విషాదం..నలుగురు మృతి
సముద్రపు అలలతో ఆట…ముగింపు విషాదకరం
బస్సులో ప్రయాణించిన తమిళనాడు సీఎం విజయ్
తుంగభద్ర డ్యామ్‌కు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభం
వెనిజులాను వణికించిన భారీ భూకంపం
ఇంట్లోకి చిరుత.. గర్జనతో భయపెడుతోంది!
సర్ ఓటర్ లిస్టు మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో తెలుసా?
మరింత పతనమైన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్‌కు రెండు ఐమ్యాక్స్‌లు.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో తొలి థియేటర్
తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు? కేంద్ర సర్వీసుల నుంచి వెనక్కు రావడం వెనుక కారణమిదేనా?